Sunday, May 12, 2024
- Advertisement -

బికినిలో నాగశౌర్య హీరోయిన్‌..మాములుగా లేదుగా…!(వీడియో)

- Advertisement -

హీరో నాగ‌శౌర్య ప్ర‌స్తుతం న‌ర్త‌నశాల సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నాగ‌శౌర్య గే పాత్రను పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.ఇటీవ‌లే విడుదల అయిన టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది.సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సినిమాలోని వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.ఈ సాంగ్‌లో హీరోయిన్ యామిని భాస్కర్ జమానా రెచ్చిపోయింది. “పిచ్చిపిచ్చిగా నచ్చావురా ..“ అంటూ అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ రిలీజైంది.

ఈ వీడియో సాంగ్ లో యామిని భాస్కర్ అందచందాలు కుర్రకారుకు వీనులవిందు అనే చెప్పాలి. బికినీ బీచ్ లో యామిని రొమాంటిక్ ఫోజులు ఇస్తు కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌. హీరోయిన్ బికిని అందాల‌నే హైలెట్ చేస్తు ఈ సాంగ్ ప్రోమోని విడుద‌ల చేశారు.ఇక ఈ సినిమా ఈ నెల 30న విడుద‌ల కానుంది.ఛ‌లో వంటి హిట్ త‌రువాత నాగ‌శౌర్య నుంచి వ‌స్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -