Monday, April 29, 2024
- Advertisement -

సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చిన నాగబాబు!

- Advertisement -

మెగా హీరోయిన్ నాగబాబు ముద్దుల కూతురు నటించిన ‘ఒక మనసు’ చిత్రం ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు తన కూతురు నిహారికకు ఓ అద్భుతమైన సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చాడట. మాములుగా సినీ పరిశ్రమలో స్టార్స్ ఫ్యామిలీస్ నుంచి కూతుళ్లను హీరోయిన్స్ గా పంపడానికి ఇష్టపడరు.

కాని నాగబాబు మాత్రం అలా చేయకుండా తన కూతురికి నచ్చినట్లు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఇంతకి ఏం గిప్టు ఇచ్చాడో తెలుసా..? ఖరీదైన ఆడి కారును గిఫ్టుగా ఇచ్చాడట. ఈ కారును గిఫ్టుగా ఇవ్వగానే నిహారిక చాలా సంతోషపడిందట.

ఇక నిహారిక హీరోయిన్‍గా పరిచయం కాబోతున్న ‘ఒక మనసు’ సినిమా విషయాన్నికి వస్తే.. ఈ చిత్రంలో హీరోగా నాగ శౌర్య నటిస్తుండగా రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. TV 9 సమర్పణలో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ అయిన ‘ఒక మనసు’ పాటకకు మంచి స్పందన వస్తుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -