Thursday, May 16, 2024
- Advertisement -

అఖిల్ దెబ్బకు అన్న,అబ్బ హడల్

- Advertisement -

కింగ్ నాగార్జునకు వరుసగా తలనొప్పులు షురూ అవుతున్నాయి.అఖిల్ తో వచ్చిన హెడేక్ చాలదన్నట్లు..  ఇపుడు కొత్తగా చైతుతో లేనిపోని సమస్య వచ్చి పడింది. దీంతో సోగ్గాడికి సోకులు తగ్గి షాక్ లు పెరిగాయి. అఖిల్ చిత్రం దసరాకు రావల్సింది. అది కాస్త నవంబర్ కు పోస్ట్ పోన్ అయింది.

దాంతో చైతు సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఒక నెల ముందుకు అడుగు వేయాల్సి వచ్చింది.నవంబర్ లో వచ్చే చైతు చిత్రం డిసెంబర్ కు మరలడంతో డిసెంబర్ లో అనుకున్న నాగ్ సోగ్గాడే చిన్ని నాయన ఫిలిం సంక్రాంతి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఒకే ఒక్క అఖిల్ చిత్రం ఎఫెక్ట్ కు అటు చైతు ఇటు నాగ్ ఇద్దరు చెరో నెల రాజీ పడాల్సి వచ్చింది.దీంతో నాగ్ కు సెంటిమెంట్ గా బావించే డిసెంబర్ మంత్ ను వదులుకోవల్సి వస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -