Sunday, May 5, 2024
- Advertisement -

దేవదాసు పోస్టర్ వచ్చేసింది..

- Advertisement -

నాగార్జున నానితో చేస్తున్న మల్టీ స్టారర్ కు దేవదాస్ అనే టైటిల్ నే ఫిక్స్ చేసారు. వైజయంతి సంస్థ టైటిల్ లోగో ను విడుదల చేసింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్ మీద గన్ బులెట్స్ పెట్టడం ద్వారా ఇందులో నాగ్ డాన్ గా నాని డాక్టర్ గా నటిస్తున్న విషయాన్నీ కన్ఫర్మ్ చేసినట్టే. శాంతాబాయ్ మెమోరియల్ చారిటీ హాస్పిటల్ పేరిట ఉన్న మందుల చీటీ మీద లోగో డిజైన్ చేసిన విధానం వెరైటీ గా ఉంది. దేవ గా నాగార్జున దాసు గా నాని నటిస్తున్నటు అర్థమవుతుంది.

అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థ్రిల్ మిక్స్ చేసిన కామెడీ జానర్ లో సినిమాలు తీసిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సారి స్టార్ హీరోలను డైరెట్ చేస్తున్నాడు. హీరోయిన్లు గా ఆకాంక్ష సింగ్, కన్నడ భామ రష్మిక మండన్న నటిస్తున్నారు. దసరా బరిలో నిలిపే ప్లాన్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -