Thursday, May 2, 2024
- Advertisement -

నాగార్జున – త్రివిక్రమ్ సినిమా ?

- Advertisement -

కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేం. నువ్వు నాకు నచ్చావ్ , మన్మధుడు లాంటి సినిమాలు అలంటి కోవలోకే ఒస్తాయి అని చెప్పచ్చు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమా 2002 లో ఒచ్చింది. అప్పట్లో చాలా పెద్ద హిట్ అయిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో వేస్తే మిస్ అవ్వకుండా చూస్తాం మనం.

మన్మదుడు సీక్వెల్ తీయబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగార్జున ఈ ప్రతిపాదన తీసుకుని రావడం త్రివిక్రమ్ దానికి ఓకే చెప్పడం జరిగింది. త్వరలో తాను ఓ స్టోరీ లైన్ తో వస్తానని కూడా మాటిచ్చాడట మాటల మాంత్రికుడు. ఇప్పటికైతే ఇంకా సాధ్యాసాధ్యాల పరిశీలన దగ్గరే ఉంది కానీ.. త్రివిక్రమ్ తలచుకుంటే ఇదేమీ అసాధ్యమైన ప్రాజెక్ట్ కాదన్నది ఇండస్ట్రీ టాక్.

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -