Sunday, May 5, 2024
- Advertisement -

ఆగస్ట్ 27 ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇంపార్టెంట్ డే

- Advertisement -

జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలు అంటేనే భారీ సెంటిమెంట్ ని కూడి ఉంటాయి. ఈ సినిమా బిగ్ కనవాస్ అంటూ కొరటాల శివ చెప్పడం అందరికీ ఆసక్తిని పెంచుతోంది.

సెప్టెంబర్ 2 న రాబోతున్న ఈ సినిమాకి ఆగస్ట్ 27 న సెన్సార్ ప్లాన్ చేసారు.  సినిమా ఫస్ట్ కాపీ కూడా దాదాపు రెడీ అయిపోయిందట. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు కాజల్ తో తీసిన ఐటెం సాంగును ఎడిట్ చేయిస్తున్నాడట. ఒక్కసారి అది పూర్తవ్వగానే.. సినిమాను మొత్తంగా లాక్ చేసి.. దేవిశ్రీప్రసాద్ ఫైనల్ అవుట్ పుట్ ఇవ్వగానే.. మనోళ్ళు వెంటనే సినిమాను సెన్సార్ కు పంపిస్తారట. ఆగస్టు 27న సెన్సారింగ్ కార్యక్రమం జరగబోతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంటే ఆ రోజునుండే సినిమా రిలీజ్ కథ మొదలవబోతోంది.

Related

  1. నిత్యా మీనన్ ఎన్టీఆర్ ని అంత మాట అనేసిందేంటి?
  2. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మోహన్‌లాల్‌ సారీ చెప్పాడు! ఎందుకో తెలుసా?
  3. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  4. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!
  5. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -