Tuesday, May 21, 2024
- Advertisement -

నాగ్ వ‌య‌స్సు పెరుతుందా?..త‌గ్గుతుందా?

- Advertisement -

ఈ రోజు (ఆగస్ట్‌ 29) టాలీవడ్ కింగ్ నాగ‌ర్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న దేవ‌దాస్ సినిమాలోని ఆయ‌న లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ సినిమాలో నాగ్ డాన్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ఈ ఫోటోని చూస్తుంటే నాగ్ పెరుగుతుందా,త‌గ్గుతుందా అనే అనుమానం క‌లుగుతుంది.అందంలో ఇప్ప‌టిత‌రం హీరోల‌తో నాగ్ పోటి ప‌డుతున్నాడు. డాన్‌ ‘దేవ’గా నాగ్, దాస్‌ పాత్రలో నాని నటిస్తున్నారు.

ఫొటోలో కౌబాయ్‌ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఎనర్జీతో పాటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నట్లుగా ఉన్నారు నాగార్జున. ఈ మధ్య విడుదలైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో నాగ్‌ సరసన ‘గురు’ ఫేమ్‌ ఆకాంక్షా సింగ్‌ నటిస్తుండగా నాని సరసన రష్మికా మండన్నా నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.వైజయంతి మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=IQJ_1r3jZkM

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -