Saturday, May 4, 2024
- Advertisement -

స‌డన్‌గా ఈ యాక్ష‌న్ ఏంటీ బాసు

- Advertisement -

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలను తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ ట్రైలర్ చూస్తూంటే పూర్తిస్దాయి యాక్షన్ సినిమా అనిపిస్తోంది. నాని యాక్ష‌న్ హీరోగా మార‌టానికి చేస్తున్న ప్ర‌య‌త్నంలా ఉంది.

పల్లెటూరి కుర్రోడిగా కృష్ణ రూపంలో కన్పించిన నాని రాక్ స్టార్‌గా అర్జున్ రూపంలో కన్పిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌రుకు త‌న‌కు సూటు అయ్యే క‌థ‌లు మాత్ర‌మే చేసిన నాని ఫ‌స్ట్ టైమ్ మాస్ హీరోగా చేస్తున్న‌ట్లు ఉంది.మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -