Saturday, May 18, 2024
- Advertisement -

కొత్త సినిమా టైటిల్ మారింది

- Advertisement -

సక్సెస్ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న నాని తన సినిమా టైటిల్స్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం టైటిల్ తో చేసిన సినిమా నానికి మంచి సక్సెస్ ఇచ్చింది.

ఇక కృష్ణ గాడి వీర ప్రేమగాథ అంటూ పొడవాటి టైటిల్ వచ్చిన నాని ఆ చిత్రంతో కూడా విజయం సాధించింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ అంటూ వచ్చిన మరో చిత్రం నాని కెరీర్ లో మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చింది. పిల్ల జమిందార్, ఈగ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న నాని ఆ చిత్రానికి ఎవడితడు టైటిల్ ఖరారు చేశాడు నాని. ఇంతకు ముందు దీనికి ధమాకా అని టైటిల్ అనుకున్నా దాన్ని మార్చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -