Sunday, May 5, 2024
- Advertisement -

నాగ్‌నే డామినేట్ చేసిన నాని.. అందుకే తీసేశారా?

- Advertisement -

టాలీవుడ్‌  కింగ్ నాగ‌ర్జున న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టించిన సినిమా దేవ‌దాస్ గ‌త వారం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చూసుకుంది.యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేవ‌దాస్‌ను ఆశ్వినీద‌త్ నిర్మించారు.ఇక సినిమా విష‌యానికి వ‌స్తే దేవ‌దాస్‌లో నాని పాత్రే ఎక్కువుగా ఉంది.నాగార్జున డాన్ పాత్ర కన్న నాని అమాయకత్వంతో చేసిన డాక్టర్ పాత్ర ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక డిలీట్ సీన్ ను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది.

ఆ సీన్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్ ముందు నాని చేసిన న‌ట‌న సూప‌ర్‌గా ఉంది.మ‌రి అలాంటి సీన్‌ను సినిమాలో ఎందుకు పెట్ట‌లేద‌ని చాలమంది అడుగుతున్నారు.నాగ్ పాత్రను నాని క్యారెక్టర్ అప్పటికే డామినేట్ చేసినట్టు అనిపించిందని చిత్ర యూనిట్ లో గుసగుసలు మొదల్యయ్యాట. ఇక ఈ సీన్‌ను కూడా సినిమాలో పెడితే నాని ముందు నాగ్ క్యారెక్ట‌ర్ తెలిపోతుంద‌ని భావించిన చిత్ర యూనిట్ నాని సీన్ తొల‌గించార‌ట‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -