Tuesday, April 30, 2024
- Advertisement -

లేడీ గూఢచారి ఇంత హాట్‌గానా..!

- Advertisement -

శోభిత ధూళిపాళ మాజీ మిస్ ఇండియా అనే సంగ‌తి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు.శోభిత ధూళిపాళది తెలుగు రాష్ట్ర‌మే అని కూడా చాలమందికి తెలియ‌దు.శోభిత సొంత ఊరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి గ్రామం.బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన శోభిత ,తెలుగులో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.అడ‌వి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాలో హీరోయిన్‌గా చేసింది.ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులో అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావించింది.అయితే సీన్ రివ‌ర్స్ అయింది.శోభితను ఎవ‌రు ప‌ట్టించుకోలేదు.

శోభిత తిరిగి బాలీవుడ్ బాట ప‌ట్టింది.శోభిత మామూలుగానే ఫ్యాష‌న్ నేప‌థ్యం నుంచి వ‌చ్చింది.దీంతో త‌రుచు ఫోటోషూట్స్‌లో పాల్గొంటుంది.తాజాగా శోభిత ఫోటోషూట్ లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పైన బటన్లు లేకుండా ఒక కోటు మాత్రం వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. పేరుకి తెలుగు అమ్మాయే అయినా ఈ ఫొటోను ఆమె ఎవరో తెలియని వాళ్ళకి చూపిస్తే శోభితను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అనుకోవడం ఖాయం. శోభితకు తాజాగా ఒక బ్రిటిష్ ఫిలిం లో ఆఫర్ వచ్చిందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -