Saturday, April 27, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమా విడుదల తేది ఖరారు

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తాడట. ఎన్టీఆర్ క్యారక్టరైజేషణ్ మరియు స్టైల్ అన్ని విధాలా కొత్తగా ఉండే విధముగా ఈ సినిమాను తయారు చేస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంటుదట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఐతే ఈ సినిమా విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా నిర్మాత జనవరి8నే విడుదల చేస్తాం అని తెలియజేసారు.

ఈ సినిమాని ఓవర్సీస్ లో 7.1 కోట్లకు అమ్మారట. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ సినిమాలో ఈ సినిమానే రికార్డు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -