Saturday, May 4, 2024
- Advertisement -

నారా రోహిత్ లుక్ అదిరిందిగా..!

- Advertisement -

నారా రోహిత్ విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కున్నాడు.తాజాగా ఆయ‌న న‌టించిన ‘వీర భోగ వసంత రాయలు సినిమాలో న‌టిస్తున్నారు.ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.ఒక చెయ్యికి కట్టుతో సీరియస్ లుక్ తో నారా రోహిత్ కనిపిస్తున్నాడు.

ఒక చెయ్యి పనిచేయని వ్యక్తిగా నారా రోహిత్ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ సినిమాలో సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -