Sunday, May 5, 2024
- Advertisement -

నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?

- Advertisement -

ముద్దు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సినిమాలో హీరో – హీరోయిన్స్ మధ్య ముద్దు సిన్స్ వస్తే ఆసక్తిగానే చూస్తారు. అయితే ఇప్పుడు తాజా ఓ టాప్ హీరోయిన్ ముద్దు చాలా కాస్ట్లీగా మారింది. ఇంతకి ఆ టాప్ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా?

తెలుగుతో పాటు తమిళంలో అగ్ర హీరోల సరసన నటించిన నటి నయనతార. ఈ భామ తెలుగు, తమిళం లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. భారీ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కాల్ షీట్ కూడా ఇవ్వలేనంత బిజీగా ఉందట. తమిళం లో అమ్మడి రేంజ్ పిక్ లెవల్లో ఉంది. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంటే వరసగా భారీ అవకాశాలు వస్తున్నాయి.

ఆవకాశాలు రావడంతో అమ్మడి పారితోషికం కూడా 1.5 కోట్లు పలుకుతుంది. కేవలం ఇవే కాదు అమ్మడు ముద్దు సీన్లకు వేరే మొత్తం అడుగుతోందట. ఇటీవల తన మాజీ ప్రియుడు శింబు తో నటించిన సినిమాలో ముద్దు సీన్లకు 50 లక్షలు డిమాండ్ చేసిందట.. అందుకే ఈమె డిమాండ్ చూసి తమిళ నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ ముద్దు భలే కాస్ట్లీ గురూ అని అనుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -