Thursday, April 18, 2024
- Advertisement -

సెంచరీ వైపు పరుగులు తీస్తున్న నయన్

- Advertisement -
Nayanthara will reach 100 films shortly

సౌత్ బ్యూటీ నయన తార.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్. సినిమాలు చేయడంలో నయన్ చూపించే స్పీడ్ నీ అంత స్పీడ్ లోనూ ఆమె చూపించే టాలెంట్ నీ.. అందుకోవడం ఎవరివల్లా కావడం లేదు. 2003లో మలయాళ మూవీ మనసినక్కరే తో కెరిర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 55వ సినిమా చేసేస్తోంది.

తెలుగు.. తమిళ్.. మలయాళం.. కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది మల్లూ బ్యూటీ. కేరక్టర్లు సెలెక్ట్ చేసుకుకోవడంలో నయన్ చూపించే శ్రద్ధ.. మిగిలిన హీరోయిన్స్ కీ లేదట. అటు సీనియర్ హీరోలతోను.. ఇటు కుర్రగ్యాంగ్ తోనూ నటిస్తూ మెప్పించడం అమ్మడి స్పెషాలిటీ. ఈ స్పీడ్ చూసిన సినీ పండితులు నయన్.. 100 సినిమాలు పూర్తి చేస్తుంది అంటూన్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్ కావడం.. కనీసం ఐదారేళ్లు కెరీర్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉండడంతో.. సెంచరీ మార్క్ ను అందుకోవడం ఈ బ్యూటీకి  పెద్ద కష్టమేం కాదు. పైగా.. మూవీలో తన వంతు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయడం తప్ప.. వేరే సంగతి పట్టించుకోని నయన్ కు.. సెంచరీ కొట్టడం చాలా ఈజీ అంటన్నారు. మరి నయన్ ఫీట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -