Wednesday, May 15, 2024
- Advertisement -

మొన్ననే పెళ్లి: ఇంతలోనే.. ఎంత‌ హాట్‌గా!

- Advertisement -

నేహా ధూపియా బాలీవుడ్‌లో సెక్సీస్టార్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ స‌డ‌న్‌గా పెళ్లి చేసుకున్నాని తెలిపి అంద‌రికి షాక్ ఇచ్చింది.అంగద్ బేడీని పరిణయమాడింది నేహా.అంగద్‌తో ప్రేమాయణానికి కూడా పెద్దగా పబ్లిసిటీ లేదు. అయితే.. ఉన్నట్టుండి పెళ్లి అయిపోయిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా పెళ్లి అయిందో లేదో, ఇలా త‌న సెక్సీ లుక్‌తో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రిని మ‌రోసారి షాక్‌కి గురి చేసింది.

ఒకవైపు వయసు మీద పడినా, తనలో యవ్వన వాడి ఏ మాత్రం తగ్గలేదని ని రూపించుకునేలా ఫొటోలకు పోజులిచ్చింది నేహా. మ్యాగ్జిమ్ ఇండియాకి ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.ఆమె పెళ్లి ఫోటోల క‌న్నా ఈ ఫోటోలే ఎక్కువుగా సెర్చ్ చేస్తుండ‌టం ఇక్క‌డ మ‌రో విశేషం.

మ‌రిన్ని ఫోటోలు కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

https://www.adya.news/telugu/gallery/neha-dhupia-photo-shoot-for-maxim/

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -