- Advertisement -

మ‌ళ్లీ బాల‌య్య‌తో బోయపాటి?

- Advertisement -

బాల‌కృష్ణ వ‌రుస‌గా సినిమాలు చేస్తు బిజి బిజిగా ఉన్నాడు.ఒక వైపు ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ సినిమా చేస్తునే మ‌రో ప‌క్క వివి.వినాయ‌క్‌తో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఇంకా మొద‌లు కాకుండానే మ‌రో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. బోయపాటి-బాలయ్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి. . బోయపాటి ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జ‌రుపుకుంటుంది.

ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే మ‌రోసారి బాల‌య్య‌తో సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.బాలయ్యకు ఎన్నికల ముందు ఓ సినిమా చేయాలన్నది బోయపాటితో ఒప్పందం. తన తరువాత సినిమా బాలయ్యతోనే అని బోయపాటే సభాముఖంగా ప్రకటించారు. మ‌రి ఈ సినిమా నిర్మాణం బాలయ్య స్వంత బ్యానర్ పైనే జరుగుతుందని తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -