Saturday, May 18, 2024
- Advertisement -

బికినిలో రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్‌

- Advertisement -

అందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో బికిని ప్ర‌ద‌ర్శ‌న వేరు అనే చందంగా త‌యారైంది నేటి హీరోయిన్లు వ్య‌వ‌హారం.ఎలా క‌నిపించామ‌న్న‌ది కాదు,ఎంత అందంగా క‌నిపించ‌మ‌న్న‌ది నేటి హీరోయిన్లు లెక్క‌.మీరు చూస్తున్న ఫోటో అలాంటిదే.ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే.ఆమె మ‌న టాలీవుడ్ హీరోయిన్‌.రామ్ చ‌ర‌ణ్ మొద‌టి సినిమా చిరుత సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన నేహాశ‌ర్మ‌.ఈ సినిమా త‌రువాత ఆమెకు తెలుగులో పెద్దగా అవ‌కాశాలు రాలేదు.దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.

అక్క‌డ కొన్ని సినిమాలు మంచి గుర్తింపు తెచ్చ‌కుంది.హేరా ఫేరి 3` చిత్రంలో అందచందాల వయ్యారాల వడ్డన చేయబోతోంది. పనిలో పనిగా ఇలా మ్యాగజైన్ కవర్ షూట్లతో చెలిరేగిపోతోంది. ఏమ‌నుకుందో ఏమో కాని స‌డ‌న్‌గా బికినిలో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఇక హింది సినిమాలు చేస్తు బాలీవుడ్‌లో బిజీగా ఉంది నేహాశ‌ర్మ‌.మ‌ళ్లీతెలుగులో అవ‌కాశాలు వ‌స్తే చేస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -