Friday, May 24, 2024
- Advertisement -

నేను.. శైలజ టీజర్

- Advertisement -

హీరో రామ్ కొత్తగా నటిస్తున్న చిత్రం నేను.. శైలజ. ఈ సినిమాలో హీరో రామ్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తిన్నారు. స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

రామ్ మంచి ప్రేమ కథతో వస్తున్నాడు. ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రీ-రికార్డింగ్ జరుగుతుంది.  ఈ సినిమాలో డీజే పాత్రను పోషించిన రామ్.. సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కు కనెక్ట్ అయ్యేలా ఈ క్యారెక్టర్ ఉంటుందంటున్నాడు. 

ఈ నెల 12న ఆడియో రిలీజ్ చేస్తారు. ఈ రోజే ఈ సినిమా టీజర్ విడదల చేసారు. మంచి లవర్ పాత్రలో  హీరో రామ్  చాలా చక్కగా నటించారు.

https://www.youtube.com/watch?v=FyzprBb5tyk&feature=youtu.be

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -