Sunday, May 19, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో లో కొత్త సీన్ లు ఇవే !

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పుడు ఓవర్ సీస్ లో సంచలనంగా మారింది. మహేష్ బాబుకి మాత్రమే అనుకున్న ఓవర్ సీస్ మార్కెట్ లో ఈ సినిమా అదరహో అనిపించుకుంటోంది. సూపర్ కలక్షన్ లతో సుకుమార్ టేకింగ్ ని నిరూపిస్తూ దూసుకుపోతోంది.

సుకుమార్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడం లాంటి అంశాల వల్ల మొదటి వారం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా కి కొత్త సీన్ లు యాడ్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే శనివారం నుంచీ ఈ సీన్ లు ఉంటాయి.

రాజేంద్ర ప్రసాద్ – జగపతి బాబు ల మధ్య ఒక సన్నివేశం , అలాగే డైరీ రాస్తున్న తండ్రి గురించి తెలుసుకున్న అభిరాం చిన్నతనం లో జగపతి బాబు గురించి ఎలా ఆలోచించేవాడు ఇలాంటి కొన్ని సన్నివేశాలు యాడ్ చేస్తున్నారట. రకుల్ ప్రీత్ – జగపతి బాబు మీద కూడా లాస్ట్ లో ఒక చిన్న సీన్ ని జోడిస్తునారు అని తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -