Tuesday, April 30, 2024
- Advertisement -

బాహుబలి..ఇదేమి??

- Advertisement -

పీటర్ హెయిన్స్ తనదైన శైలిలో యాక్షన్ ఎపిసోడ్స్‌ని కొరియోగ్రాఫ్ చేస్తుంటాడు. బాహుబలి యాక్షన్ పార్ట్ అద్భుతంగా రావడానికి కారణం పీటర్. ఎలాంటి సహాసానికైన వేనకడుగు వేయాడు. ఈ రోజు పీటర్ హెయిన్స్  పులితో ఆడుకుంటు దర్శనిమిచ్చారు. ఇది జోక్ కాదు నిజమే.

స్వయంగా పీటరే నేడు తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ ఫోటోలను పోస్ట్ చేసారు. పీటర్ కేవలి వినోదం కోసం ఈ సహాసం చేసాడా లేక బాహుబలి కోసం చేసాడో తెలియదు కాని అంతా పెద్ద పులినితో పీటర్ ఉండటం మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉంది. బాహుబలి మొదటి బాగంలో బల్లాలదేవ ఓ పెద్ద జంతువుతో పోరాడుతాడు.

అలాగే ఈ బాహుబలి 2 లో కూడా పులితో పోరాడే సన్నివేశాలు ఉన్నాయేమో అనుకుంటున్నారు. మరి అలాంటి సన్ని వేశాలు ఉంటే ప్రేక్షకుల అనందానికి అవధులు ఉండవు. సో పులితో పోరాటలు ఉన్నాయో లేవో తెలియాలి అంటే బాహుబలి సినిమా వచ్చే వరకు వేచి ఉండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -