Sunday, May 12, 2024
- Advertisement -

ఆ సినిమాలే కావాలి అంటున్న శృతి

- Advertisement -

టాలీవుడ్ భాగ్యలక్ష్మి శృతిహాసన్ కి గబ్బర్ సింగ్ విజయం తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుసపెట్టి టాలీవుడ్ టాప్ హీరోలతో జోడి కట్టిన అమ్మడు కోలివుడ్ లోను సూపర్ హిట్ అయింది. ఇక తరువాత బాలీవుడ్ ని సీరియస్ గా తీసుకున్న అమ్మడు లాస్ట్ ఇయర్ వరుస విజయాలతో అక్కడ క్రేజీ హీరోయిన్ గా మారింది.

కాగా అక్కడ కేవలం గ్లామర్ అండ్ కామెడీ టచ్ ఉన్న రోల్స్ చేసిన శృతిహాసన్ కి సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలు చేయాలని ఆశగా ఉన్నట్లు చెబుతుంది. ఇలాంటి రొటీన్ కమర్షియల్ మూవీస్ ఎన్ని చేసినా అలాంటి సినిమాలు చేస్తే వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది అని చెబుతుంది.

ప్రస్తుతం కొత్త సినిమా స్క్రిప్టులు వింటున్న అమ్మడు అన్నీ కమర్షియల్ మూవీస్ అవ్వడంతో బోర్ ఫీల్ అవుతుందట. సౌత్ లో అలాంటి సినిమాలు చేసి బాలీవుడ్ లో కూడా సేం స్టోరీలు చేస్తే కొత్తగా అనిపించడం లేదని ఫీల్ అవుతుంది. కానీ చాన్సులు మిస్ చేసుకుంటే వెనుకపడిపోతానని గ్రహించి ఆ ఆఫర్స్ ని తిరిగి వెళ్ళనీయడం లేదట అమ్మడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -