Tuesday, May 21, 2024
- Advertisement -

అసలు ఏం జరగుతుంది ఇక్కడ?

- Advertisement -

మామూలుగా ఏవరైన బిజినెస్ మెన్ కలవాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అతని కలవాడానికి అపాయింట్ మెంట్ తీసుకోవాలి. అతని పర్మిషన్ ఉండాలి. అన్ని కుదిరితే కాని అతని కలవలేము. ఇదే సమస్య ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్‌ను కలవలాలింటే చాలా కష్టపడాలట. అతని పార్టీకి సంబంధించినవారు అయిన లేక బయటవారు అయిన సరై జగన్ ను కలవాలింటే అంత ఇజీ కాదట. అయితే ఇటివలే జగన్ పార్టీ నుంచి తెలుగు దేశం పార్టీకి జంప్ అయిన ఎమ్మెల్యేలు జగన్ ను ప్రశ్నిస్తున్నారు.

తమ పార్టీ అయిన మకే కలవాడానికి అవకాశం ఇవ్వాకపోతే మాములు జనలకు ఎలా ఇస్తారు అని వారు అంటున్నారు. జగన్ ను కలవాలంటే ముందుగా అపాయింట్ మెంట్ అడగాలని, అపాయింట్ మెంట్ లేని పరిస్థితులో జగన్ ను కలిసే అవకాశం ఉందదు అని అంటున్నారు. ఇంకొందరు అయితే జగన్ కన్న చంద్రబాబు బెటర్ జగన్ లాగా కాకుండా అవకాశం ఉన్నప్పుడు కలవాడానికి అవకాశం ఇస్తుంటారు అని అంటున్నారు.

అయితే బిజినేస్ మెన్ గా జగన్ చాలా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. కానీ ఓ రాజకీయ నాయకుడిగా సక్సెస్ కాలేకపోతున్నాడు. మరి కొందరు అయితే జగన్ రాజకీయ నాయకుడా? లేక బిజినేస్ మెనా? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటున్నారు. జగన్ ఇలా చేయడం వల్లే అతని పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు అనే గుస గుసలు వినిపిస్తున్నాయి. జగన్‍ది పార్టీ ఆఫీసా? లేక కార్పోరేట్ ఆఫీసా? కార్పోరేట్ ఆఫీస్ లో అయిన అపాయింట్ మెంట్ దొరుకుతుందోమో కానీ జగన్ కలవాడానికి మాత్రం దొరకదు అనే మాటలు వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -