Monday, May 13, 2024
- Advertisement -

వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?

- Advertisement -

ప్రస్తుతం సినిమా సోషల్ మీడియాలో వారియర్ సావిత్రి అనే సినిమా ట్రైలర్ దున్నేస్తుంది. ఈ బాలీవుడ్ సినిమాలో నిహారికా రైజదా నటిస్తోంది. ఈమె తన అందాలతో మతి పోగొట్టింది అలాగే యాక్షన్ సేన్లలో కూడా అదరగొట్టింది. ఇక ఈ చిత్రంను ఆగస్ట్ 25 విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు.

ఓంపురి కూడా ఈ చిత్రంలోముఖ్యమైన రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకి పరం గిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. నిహారికా అందాలు యాక్షన్ సీన్లతో నిండిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేసేయండి మరి…!

{youtube}v=vs8V2PCy5lQ{/youtube}

Related

  1. అయ్యో…నిహారిక!!?
  2. నిహారిక మంచి మార్కులు కొట్టేసింది
  3. నిహారికకు అదిరిపోయే చాన్స్??
  4. నిహారిక ఎప్పుడు తెలుసుకొంటుందో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -