Friday, May 17, 2024
- Advertisement -

నిహారిక రోడ్డుపై ఏంచేసిందో తెలుసా!

- Advertisement -

మెగా కంపోడ్ నుండి హీరోలు చాలా మంది ఉన్నారు,కాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక.అప్ప‌ట్లో మెగా అభిమానులు నిహారిక ఎంట్రీని వ్య‌తిరేకించిన సినిమాల‌లో ఎంట్రీ ఇచ్చేసింది.నాగ‌శౌర్య హీరోగా ‘ఒక మనసు’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. సినిమా ఫ‌లితం మాత్రం నిర‌శ ప‌ర్చింది.ప్రస్తుతం నిహారిక తమిళంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సోల్రెన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మెగా హీరోయిన్ నిహారిక కూడా సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది..చేతుల్లో బంధించిన సీతాకోకచిలుకను నడిరోడ్డుపై నిలబడి గాల్లోకి ఎగిరేస్తున్న ఓ వీడియోను నిహారిక తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. షూటింగ్ గ్యాప్‌లో ఆటవిడుపు కోసం ఇలా సీతాకోకచిలుక వెంటపడ్డట్లుంది. వీడియోలో నిహారిక ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -