Friday, May 17, 2024
- Advertisement -

జూన్ 21న నిహారిక వెడ్డింగ్!!

- Advertisement -

మెగా డాట‌ర్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది నిహారిక. త‌రువాత కాలంలో ప‌లు టీవీ షోల‌కి యాంక‌ర్‌గా ప‌నిచేసి త‌నకంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సంపాదించుకుంది. హీరోయిన్‌గా కూడా త‌న అదృష్ట‌న్ని ప‌రిక్షించుకుంది.అయితే గ‌త కొన్ని రోజులుగా నిహారిక పెళ్లి అంటు మీడియా అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి.మొత్త‌నికి నిహారిక పెళ్లి ముహ‌ర్తం ఫిక్స్ అయింది.

అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి. నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది..ఈ సినిమాలో హీరోగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో విడుద‌ల తేదీని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్‌. జూన్ 21న ‘హ్యాపీ వెడ్డింగ్’థియోట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -