Wednesday, May 15, 2024
- Advertisement -

నితిన్ ‘శ్రీనివాస క‌ల్యాణం’ టీజ‌ర్ రివ్యూ

- Advertisement -

నితిన్‌, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా శ్రీనివాస క‌ల్యాణం.తమానం భవతి సినిమా ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది.సినిమా టైటిల్‌ను బ‌ట్టే ఇది ఫ్యామిలీ క‌థ అని అర్థం అవుతుంది.ఇక టీజ‌ర్‌లో కూడా అదే చూపించారు.

‘అబ్బాయిల‌కే అమ్మాయిలు ముద్దు వ‌స్తారా? అమ్మాయిల‌కు అబ్బాయిలు ముద్దు రారా’ అనే డైలాగ్ టీజ‌ర్‌లో హైలెట్ అని చెప్పాలి. పెళ్లి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. నితిన్ – రాశిఖన్నా సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. మొద‌టి నుంచి ఈ సినిమాపై దిల్ రాజు ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -