Thursday, May 9, 2024
- Advertisement -

ఇద్దరమ్మాయిలతో..

- Advertisement -

హీరో నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..అఅ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా సమంత, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకరం నితిన్ కొత్త సినిమా ఒప్పుకున్నాడట.

త్రివిక్రమ్ సినిమా అయిపోగానే ఈ కొత్త సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ కొత్త చిత్రంలోరకుల్ ప్రీత్, ప్రణీతలు హీరోయిన్లుగా ఎంపికయినట్టు సమాచారం. ఈ కొత్త చిత్రానికి వేణు మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాని శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కే.నాయుడు సినిమాటోగ్రాఫర్. ఇలా నితిన్ తన ప్రతి సినిమాలో ఇద్దరమ్మాయిలతో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -