Saturday, May 18, 2024
- Advertisement -

నిత్యానందం కోసం స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉంది

- Advertisement -

క‌థానాయిక‌ల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కాని నిత్యామీన‌న్ దారి అందుల్లో ప్రత్యేక‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ‌గారు ఏం చేసినా కుండ బ‌ద్దలు కొట్టి మాట్లాడుతుంది. రీసెంట్ గా జీరో సైజ్ గురించి అమ్మడు స్పందించింది.

జీరో సైజ్ కోసం కో స్టార్స్ ఎందుకు అంత‌లా ఆశ‌ప‌డి ఇబ్బంది ప‌డ‌తారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, తాను మాత్రం జీరో సైజ్ కోసం వెంప‌ర్లాడ‌న‌ని తెగేసి చెప్పేసింది. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అమ్మడు జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తే మ‌రింత పొట్టిత‌నం క‌నిపిస్తుంద‌నేది ఆమెపై ఉన్న ప్రధాన కామెంట్ .

అమ్మడిది కోల మొఖం కాదు కాబ‌ట్టి… జీరో సైజ్ ఆమెకు ఏవిధంగాను సెట్ కాదు. అదే హైట్ ఉన్న భామ ఎవ‌రైనా స‌రే…. జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తే  స్లిమ్ గాళ్ అనే పేరు వ‌స్తోంది. ఆ అదృష్టం నిత్యామీన‌న్ కు లేదు. అందుకే జీరో సైజ్ గురించి అమ్మడు ఇలా ఉప‌న్యాసాలిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -