Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో ఉద‌య్ కిర‌ణ్ మాదిరిగా ఎదిగేలా ఉన్నాడు

- Advertisement -

రాజ్ త‌రుణ్ . షార్ట్ ఫిలింస్ తో న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నవాడు. ఉయ్యాల జంపాల‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి..  ఉన్న న‌టుడిగా స‌క్సెస్ అయిన‌వాడు.

లేటెస్ట్ గా దిల్ రాజు పుణ్యమా అంటూ సినిమా చూపిస్త మావ‌తో మ‌రో హిట్ నందుకున్నాడు. ఈ సినిమాకు హిట్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత రోజే….. పెద్ద వంశీ త‌న గోదావ‌రి బ్యాక్ డ్రాప్ క‌థ‌కు ఇత‌న్ని ఎంచుకున్నాడు. దీంతో ప‌రిశ్రమ‌లో రాజ్ త‌రుణ్ గురించి డిస్కష‌న్ మొద‌లైంది.

చూస్తుంటే ఇత‌ను కూడా మ‌రో ఉద‌య్ కిర‌ణ్ మాదిరిగా ఎదుగుతాడేమోన‌నే సందేహం  క‌లుగుతుంది.ల‌వ‌ర్ బాయ్ గా కాక‌పోయ‌న‌ప్పటికీ టైమింగ్ తో లాంగ్ ర‌న్ చేయ‌గ‌ల దిట్టగా రాజ్ త‌రుణ్ గుర్తింపు కొట్టేయ‌డం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -