Saturday, May 4, 2024
- Advertisement -

లండన్ నుంచి స్పెయిన్ చేరుకున్న – నాన్నకు ప్రేమతో బృందం

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి కంటెంట్ తో సినిమా చేస్తున్నారు అన్న సిగ్నళ్ళు ఇప్పటికే బయటకి పంపించాడు

సుకుమార్, ఇక ఈ సినిమా షూటింగ్ ని శర వేగంగా కానిస్తున్నాడు ఎన్టీఆర్ కూడా.

 

రాకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే తన పాత్ర షూటింగ్ ని పూర్తి చేసుకుని ఇండియా చేరుకొని మిగితా షూటింగ్ లలో బిజీ అవ్వబోతూ ఉండగా ప్రస్తుతం ఈ సినిమా బృందం లండన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని స్పెయిన్ లో మొదలు పెట్టారు అని సమాచారం. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు , ఎన్టీఆర్ ల మధ్య కొన్ని పతాక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది.

 

బీవీఎస్ యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు కూడా పెట్టుబడి పెట్టారు. షూటింగ్ ని ఎలాగైనా డిసెంబర్ నెలాఖరు లోగా పూర్తి చేసేసి ఇలోగా నవంబర్ ఆఖర లో ఆడియో విడుదల చేసి సంక్రాంతి కి సినిమా విడుదల చెయ్యాలి అని పట్టుదలగా ఉన్నాడు సుకుమార్. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -