Thursday, May 16, 2024
- Advertisement -

చిరంజీవి కి ‘నో’ చెప్పిన తమన్నా !

- Advertisement -

మెగా పవర్ స్టార్ రాం చరణ్ – శ్రీను వైట్ల సినిమా కి ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది, చిరంజీవి ని 8 సంవత్సరాల తరవాత

మొహానికి రంగు వేసుకుని తన సినిమా తోనే తెరమీద మొదటి గా చూపించాలి అనుకున్న రాం చరణ్ ఒక పక్క విడుదల తేదీ వచ్చేస్తుంటే ఇప్పుడు తన తండ్రి సాంగ్ షూటింగ్ పూర్తి కాకపోవడం తో టెన్షన్ గా ఉన్నారు. 

‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి పెద్ద సినిమాల తర్వాత ఆ స్థాయి అంచనాలతో వస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఫస్ట్ లుక్ లూ, టీజర్ పెంచిన వేడికంటే ఈ సినిమా లో చిరంజీవి ప్రత్యెక పాత్ర చేస్తున్నాడు అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి, ఆసక్తినీ రేపుతోంది కానీ ఇంకా ఈ గెస్ట్ రోల్ లో చలా ఇంపార్టెంట్ అయిన ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తి అవలేదు. ఒక పక్కేమో దసరా కి సినిమా విడుదల ఖచ్చితంగా చేస్తాం అని ప్రకటించారు నిర్మాతలు.

స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నటించనుందనే వార్తలు బయలుదేరాయి కానీ తాను ఆ స్పెషల్ సాంగ్ చెయ్యడం లేదు అని, ఎవరూ తనని ఈ విషయం లో సంప్రదించలేదు అని తమన్నా కాసేపటి క్రితం ప్రకటించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -