- Advertisement -

ఛీ దారుణం .. కన్న కూతురిని రేప్ చేస్తూ దొరికిపోయాడు

- Advertisement -

దారుణం, అమానుషం ఇదెక్కడి కలికాలం అంటున్నారు ఆ ఊరు జనాలు. పెనమలూరుకు చెందిన ఒక దుర్మార్గుడు తన సొంత కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కొంత కాలంగా తననుంచి దూరంగా ఉంటున్న కుమార్తె ని బలవంతంగా తనతో తీసుకు వెళ్లి మరీ రేప్ చేసాడు. 

తన కూతురు మీద భర్త కావాలనే దౌర్జన్యంగా తీసుకు వెళ్ళాడు అని పెనమలూరు పోలీసులకి అతని భార్య ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు అని ఆమ చెబుతోంది. సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులతో కలిసి ఈ సారి ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కేసు తమ పరిధి లోది కాదు అని వారు చేతులు దులుపుకున్నారు. 

షేక్ రంజానబీ అనే ఆవిడ కొన్నేళ్ళ క్రితం వల్లూరు పాలానికి చెందినా మస్తాన్ వలీ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. వివాదాలతో విడిపోయి పదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు తల్లి వద్దే ఉంటున్నారు. కుమార్తె (15) ఈడుపుగల్లు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం తండ్రి గోసాలకు వచ్చి భార్యతో తగాదాపడి పిల్లలను బలవంతంగా వల్లూరుపాలెం తీసుకెళ్లాడు.

 భర్తపై అనుమానంతో తల్లి పెనమలూరు పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదుచేయబోగా పోలీసులు స్పందించలేదు. తండ్రి రాత్రి సమయంలో అనేకసార్లు కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. పారిపోయి తల్లి దగ్గరకి వచ్చి తండ్రి ప్రవర్తన గురించి మొత్తం చెప్పిన ఆమె ఆత్మహత్య కి కూడా పాల్పడింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -