Tuesday, May 14, 2024
- Advertisement -

నాకు ఎవరూ కథలు చెప్పడం లేదు

- Advertisement -

అనుష్క తెలుగులో టాప్ హీరోయిన్.ఏ క్యారెక్ట‌ర్ అయిన ఈజీగా చేసేస్తుంది. ప్ర‌స్తుతం అనుష్క భాగ‌మ‌తి సినిమా ప్ర‌మోష‌న్లలో భాగంగా బిజీ, బిజీగా ఉంది. అయితే త‌రువాత సినిమా గురించి అడిగితే తన చేతిలో ఒక్క సినిమా కుడా లేద‌ని చేప్పుకొచ్చింది స్వీటి.త‌నకు క‌థ‌లు చేప్ప‌డానికి ఎవ్వ‌రు రావ‌డం లేద‌ని చేబుతుంది. అనుష్క సినిమాలు తగ్గించేసింది. తన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే కథల్ని మాత్రమే ఇకపై సెలక్ట్ చేసుకుంటుంది.

లేదంటే భాగమతి తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందేమో అనే వార్త‌లు ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.దీనికి ఆమె ఫిజిక్ కుడా ఓ కార‌ణం . ఆమె ఫిజిక్ బ‌హుబ‌లి త‌రువాత ఒక్క‌సారిగా మారిపోయింది,దీంతో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియల్ సినిమాల‌కు స్వీటి ప‌నికి రాకుండా పోయింది. ప్రస్తుతం అనుష్క ముందున్న దారులు రెండే. ఆమె ఫిమేల్ ఓరియంటెడ్ కథలు చేసుకుంటూ తన కెరీర్ ను కొనసాగించాలి. లేదంటే పెళ్లి చేసుకొని లైఫ్ లో స్థిరపడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -