Saturday, May 18, 2024
- Advertisement -

మెహ్రీన్ ఎక్క‌డ క‌నిపించ‌టం లేదే?

- Advertisement -

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైన మెహ్రీన్ కౌర్ త‌రువాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.అస‌లు 2017లో ఈ భామ చేసిన సినిమాలు మ‌రే హిరోయిన్ చేయ‌లేదు.మెహ్రీన్ రెండో సినిమా ‘మహానుభావుడు’ సూపర్ హిట్టంది.త‌రువాత ర‌వితేజ‌తో వ‌చ్చిన ‘రాజా ది గ్రేట్’ మంచి హిట్టే.ఇకా త‌రువాత అస‌లు క‌థ మొద‌లైంది.

అమ్మ‌డు న‌టించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘కేరాఫ్ సూర్య’.. ‘జవాన్’ తుస్సుమనిపించాయి. మెహ్రీన్ చాలా పెద్ద రేంజికి వెళ్లిపోతుందని ఊహించారు.క‌ట్ చేస్తే అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సెల్‌ఫోన్ షాప్ ఓపినింగ్లో త‌ప్ప ఎక్క‌డ క‌నిపించ‌టం లేదు మెహ్రీన్.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -