Saturday, May 11, 2024
- Advertisement -

సినిమాలు లేక ఖాళీగా ఉన్న అఖిల్ హీరోయిన్‌

- Advertisement -

ఎన్నో ఆశ‌లుచ పెట్టుకున్న హ‌లో మూవీ ప్లాప్ కావ‌డంతో పాపం ఈ హీరోయిన్‌కు అవ‌కాశాలు రావ‌డం లేదు.‘హలో’సినిమాతో తెరకు పరిచయం అయిన భామ కల్యాణి ప్రియదర్శన్. అలనాటి హీరోయిన్ లిజిల కూతురే కల్యాణి.ప్రస్తుతం తెలుగులోనే శర్వానంద్ సినిమాలో నటిస్తోంది కల్యాణి. ఈ సినిమా త‌ప్ప మ‌రో సినిమా లేదు ఈ హీరోయిన్‌కు.ఇప్పుడు ఈమెకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్త‌ల‌పై స్పందించిన కల్యాణి .. ఈ వార్త‌లు నిజం అయితే బాగుండు, ఇవ‌న్నీ ఫేక్ వార్త‌లు అని చెప్పుకొచ్చంది. మలయాళంలో మోహన్ లాల్ తనయుడు హీరోగా చేసే సినిమాలో లిజికి అవకాశం వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -