Tuesday, April 30, 2024
- Advertisement -

అత‌ని వ‌ల్లే నేను ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు – టబు

- Advertisement -

సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు పెళ్లి చేసుకోలేద‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే.అయితే ట‌బు ఇటు తెలుగు సినిమాల‌తో పాటు,అటు బాలీవుడ్ సినిమాలు చేస్తు మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ తెలుగు సీనియర్ హీరోతో బంధం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయిందన్న ఒక ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అయితే తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్ప‌లేదు కాని ఎవ‌రి వ‌ల్ల తాను పెళ్లి చేసుకోలేదో మాత్రం చెప్పింది.

తనకు బాలీవుడ్ హీరో అజయ్ దేవ‌గాన్‌ తో పాతికేళ్లుగా స్నేహం ఉందని టబు చెప్పింది.అజయ్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. వీళ్లిద్దరూ కలిసి చివరగా ‘దృశ్యం’లో నటించారు.అజయ్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని మాత్రం టబు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోనందుకు తనకు ఎలాంటి బాధా లేదని కూడా ఆమె పేర్కొంది. మరి స్నేహితుడైన అజయ్.. టబు పెళ్లికి ఎలా అడ్డంకి అయ్యాడో.. ఇందులో లాజిక్ ఏంటో ఆమెకే తెలియాలి. అజయ్ దేవ‌గాన్ మాత్రం హీరోయిన్ కాజోల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -