Friday, April 26, 2024
- Advertisement -

క‌న్ను కొట్టి కోటి సంపాదించింది

- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియర్…. రెండు నెల‌లు క్రితం ఓ నిమిషం వీడియోతో ఇండియా మొత్త‌న్ని షేక్ చేసింది.కేవలం కనుసైగలతో ఓవర్‌నైట్‌లో స్టారయిపోయిన ఈ అమ్మడు, జాతీయస్థాయిలో పాపులరీ సంపాదించుకుంది. దీంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను హీరోయిన్‌గా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇటీవ‌ల ఓ యాడ్‌లో క‌నిపించి మురిపించింది ప్రియా ప్రకాష్.అయితే ఈ యాడ్‌లో న‌టించినందుకు రెమ్యునరేషన్ దాదాపు కోటిరూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఒక్క యాడ్ చేసినంద‌కు కోటి రూపాయ‌లు తీసుకున్న మొద‌టి హీరోయిన్ బాహుశా ప్రియా ప్రకాష్ త‌ప్ప మ‌రోక‌రు లేరేమో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -