Thursday, May 16, 2024
- Advertisement -

మరి శ్రీరెడ్డి సంగతేంటి..?

- Advertisement -

క‌త్తి మ‌హేశ్ న‌గ‌రంలోశాంతి భ‌ద్ర‌త‌ల‌కు అటంకం క‌లిగిస్తార‌ని హైద‌రాబాద్ పోలీసులు అత‌న‌ని న‌గ‌రం నుండి ఆరు నెల‌లు పాటు బ‌హిష్క‌రించారు. కత్తి మహేష్ హిందువులు ఆరాధించే రామాయణం, రాముడు మీద అనుచితవ్యాఖ్యలు చేయడంతో అతడిపై హిందూ సంఘాలు మండిపడ్డాయి.సినీ, రాజకీయ నాయకులతో పాటు కొందరు స్వామీజీలు సైతం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అత‌న‌ని సిటీ నుండి బహిష్కరించారు.

అయితే ఈ విష‌యంలో అత‌న‌ని స‌పోర్టు చేస్తున్న వారు కూడా ఉన్నారు.అయితే క‌త్తి మ‌హేశ్‌ని బహిష్కరించిన‌ట్లే మ‌రోక‌రిని కూడా న‌గ‌రం నుండి బహిష్కరిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.కత్తి మహేష్, శ్రీరెడ్డి రెండు చీడపురుగులు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కత్తితో పాటు శ్రీరెడ్డిని కూడా ప్రభుత్వం బహిష్కరించాలని కోరుకుంటున్నామని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కాబ‌ట్టి ఎవ‌రిపైనైనా కామెంట్స్ చేసే ముందు ఓసారి ఆలోచించి మాట్లాడితే మంచిది అని అంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -