Sunday, May 5, 2024
- Advertisement -

చిరు త‌రువాత ఇక అల్లు అర్జునే

- Advertisement -

ఉన్న‌ట్లు ఉండి ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది.మెగా క్యాంప్‌లో హీరోలు చాలా మంది ఉన్నా చిరులా ఎవ్వ‌రు పేరు సంపాదించ లేక పోయారు. ప‌వ‌న్ మంచి ఇమేజ్ సంప‌దించిన అన్న‌య్య చాటు త‌మ్ముడిగానే మిగిలాడు. చిరు ఒక్కేసారే రాజ‌కీయ‌ల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం అది ఫ్లాప్ అవ్వ‌డం చ‌కా చ‌కా జ‌రిగిపోయ్యాయి. చిరు సినిమాల‌కు దూరంగా ఉండ‌టంతో మెగా ఫాన్స్ మొత్తం ప‌వ‌న్ చెంత‌కు చేరి మెగా అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్ప‌డు ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయ‌ల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఫాన్స్‌కి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాజ‌కీయంగా ఫాన్స్ ప‌వ‌న్‌కు స‌పోర్టు చేస్తారన‌డంలో ఏటువంటి సందేహం లేదు. మ‌రి సినిమాల విష‌యంలో ఫాన్స్ ఏటు వైపు మొగ్గ‌తారో చూడాలి. పరిస్థితిని బ‌ట్టి చూస్తే మెగా క్యాంప్‌లో కాస్తా బెట్ట‌ర్‌గా అల్లు అర్జున్ క‌నిపిస్తున్నాడు.

మార్కెట్ ప‌రంగా చూసుకున్నా , ఫాన్స్ ప‌రంగా చూసిన బన్నీ చాలా ముందు ఉన్నాడు. రాంచ‌ర‌ణ్ కి మంచి హీరోగా పేరు ఉన్నప్ప‌టీకి సినిమా అంటే ఫ్యాష‌న్ లేదు.ఏదైన కొత్త‌గా చేద్ధాం అనే త‌ప‌న లేదు.రాంచ‌ర‌ణ్‌తో పోలిస్తే అల్లు అర్జున్ చాలా ముందు వ‌రుస‌లో ఉంటాడు ఇంద‌లో సందేహం లేదు. అల్లు అర్జున్‌ని చూస్తుంటే ఆ విధాంగానే ఉంది. మొన్న ఆ మ‌ధ్య మీడియా వాళ్ల‌ను సెట్‌కి పిలిచి మరి ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం మ‌రువకుడ‌దు, అల్లు అర్జున్ చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌ ప‌వ‌న్ ని అవ‌మానించాడు అని ఫ్యాన్స్‌కి కోపం కోన్నాళ్లు వీళ్ల మ‌ధ్య సోషల్ మీడియా వేదిక‌గా వార్ కూడా న‌డిచింది. మరి బ‌న్నీ మెగా హీరో అంటే ప‌వ‌న్ వీరాభిమానులు అంగీక‌రిస్తారో లేదో చూడాలి. ఏమైన్న‌ప్ప‌టికి అల్లు అర్జున్ మెగా హీరోలలో ముందు వ‌రుస‌లో ఉన్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -