Friday, May 10, 2024
- Advertisement -

ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్ ఏ మూహ‌ర్త‌నా బిగ్‌బాస్ షో యాకరింగ్ చేశాడో గాని అత‌నికి వ‌రుస పెట్టి బుల్లితెర అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2018 సిరీస్‌ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించనున్నాడు.

ఎన్టీఆర్ దీనికి అంబాసిడర్‌గా వ‌స్తే తెలుగు ప్రసారాలకు మరింత క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు.దీనికి సంబంధించిన వివ‌రాలు అధికారింగా తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -