Wednesday, May 8, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడు అదుర్స్‌..!

- Advertisement -

నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ చేస్తున్నాడు.బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.. ఈ పోస్టర్‌ యన్‌.టి.ఆర్‌ టైటిల్‌తో పాటు కథానాయకుడు అనే ట్యాగ్‌ను జత చేశారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ను బాలయ్య రెండు భాగాలుగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలను తెరకెక్కించనున్నారు.సినిమాలోని మొద‌టి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్ర యూనిట్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -