Sunday, May 19, 2024
- Advertisement -

‘నాన్న’ కోసం ఎన్టీఆర్ ఇంత కష్టపడ్డాడా?

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్‍కు చాలా స్పెషల్. ఎందుకు అంటే ఈ సినిమా ఎన్టీఆర్ 25వ చిత్రం కావడం అందులోను సుకుమార్ ఈ సినిమానికి దర్శకత్వం వహించడం, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు ఇలాటి వారితో ఈ సినిమా చేయడం వల్ల ఎన్టీఆర్‍కి ఇది స్పెషల్ మూవి అయిపోయింది.

మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సినిమా సంక్రాంతి బరిలో వచ్చి పాజీటివ్ టాక్ సంపదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా కలక్షన్స్ వసులు చేస్తుంది. ఐతే ఈ సినిమా డబ్బంగ్ కోసం ఎన్టీఆర్ ఏంత సమయం తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 8 గంటల్లోనే తన పాత్ర సంబంధించి డబ్బింగ్ పూర్తి చేసేశాడట.

సినిమాని నెలల తరుబడి షూట్ చేస్తుంటారు. డబ్బంగ్ కి కనిసం ఒక వారం రోజులైన తీసుకుంటారు. కానీ ఎన్టీఆర్ తన సినిమాని సంక్రాంతికి ఎలగైన రిలీజ్ చేయాలి అని కేవల 8 గంటల్లోనే డబ్బింగ్ చేప్పేశాడట. ఈ సినిమాలో నేను ఇంత స్టైలీష్ గా కనిపించాను అంటే దానికి కారణం సుకుమార్‍ గారే అని ఎన్టీఆర్ తెలిపాడు. సో నాన్నకు ప్రేమతో కోసం ఎన్టీఆర్ ఇంత కష్టపడాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -