Monday, May 6, 2024
- Advertisement -

బికినిలో ఎన్టీఆర్ హీరోయిన్‌!

- Advertisement -

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్‌గా ప‌రిచియ‌మై మంచి పేరు సంపాదించుకుంది.కెరీర్ స్టార్టింగ్‌లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించి మెప్పియింది..ఇలా అయితే ఆఫ‌ర్స్ రావ‌ట్లుద‌ని గ్ర‌హించినట్లు ఉంది.అందుకే గ్లామ‌ర్ డోస్ పెంచింది.దీనికి సాక్ష్యంగా ఆమె ఇటీవ‌లే పోస్ట్ చేస్తున్న ఫోటోస్ చూస్తే అర్థం అవుతుంది.రాత్రి వేళ స్విమ్మింగ్ సూట్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటోలను చూసి ఈమె ఈషాయేనే ఆశ్చర్య పోవాల్సి వస్తోంది.

ఈషాలో ఈ రేంజిలో గ్లామర్ కంటెంట్ ఉందని ఇండస్ట్రీ ఇంతవరకు గుర్తించలేదురీసెంట్‌గా ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన ఈషా, ఇలా గ్లామ‌ర్ డోస్ పెంచ‌టాన్ని బట్టి చూస్తే ఆమె అందాల ఆర‌బోతకు రెడీ అని సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ఉంది. మ‌రి ఆమె ఈ అందాల‌ను చూసి అయిన ఆమెకు చాన్స్‌లు ఇస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -