Friday, May 17, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్ మ్యాజిక్ ఈ సినిమాకు ప‌నిచేసింది – ఎన్టీఆర్‌

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ మాట‌ల మాంత్రికుడు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత‌.ఈ శుక్ర‌వార‌మే విడుద‌ల అయిన ఈ సినిమా మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు పండుగ ముందే చేసుకుంటున్నారు.తాజాగా సినిమా ఫ‌లితంపై హీరో ఎన్టీఆర్ స్పందించారు.

‘ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి త్రివిక్రమ్‌ కారణం. ఆయనే లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన డెడికేషన్‌, ఫోకస్‌ మమ్మల్ని ముందుకు నడిపించింది. థ్యాంక్యూ సర్‌. ఈ చిత్రాన్ని భుజాలపై మోసిన యూనిట్‌ సభ్యులందరికి ధన్యవాదాలు.నాకున్న అతిపెద్ద బ‌లం నా అభిమానులే,ఎన్ని జ‌న్మ‌లు ఎత్తిన వారి రుణం తీర్చుకోలేన‌ని ట్వీట్ట‌ర్ ద్వారా వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -