Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్టీఆర్ క్రిస్మస్ కనుక

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుదట. అయితే ఈ సినిమా ఆడియోని ఈ నేల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. 

అయితే తారక్  క్రిస్మస్ కానుకగా తన అభిమానులకి నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల చేయాలనీ చూస్తున్నారని అనుకుంటున్నారు. 

ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుంది. జగపతిబాబు మరియు రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్యపాత్ర పోశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -