Wednesday, May 15, 2024
- Advertisement -

నేను శైలజ జనవరి1 న విడుదల

- Advertisement -

రామ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం నేను శైలజ్. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా పస్ట్ లుక్ విడుదలైనది.

ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కథను నిజ జీవిత కథతో తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపాడు. ఈ సినిమా రామ్ కచ్చితంగా హిట్ ఇస్తుంది అని సిని పరిశ్రమలో అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల 12 న విడుదల చేసి, సినిమాని జనవరి1 న విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా అయిన రామ్ కి హిట్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -