Friday, May 10, 2024
- Advertisement -

బుడ్డోడు రెండో బుడ్డోడిని చూశారా?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు రెండవ బిడ్డ పుట్టిన సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్‌కు ఇద్ద‌రూ మ‌గ‌ సంతాన‌మే.మొద‌టి బిడ్డ అభిరామ్ అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఇక తాజాగా ఎన్టీఆర్ భార్య ప్ర‌ణ‌తి రెండో బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది.ఎన్టీఆర్ రెండో బిడ్డ అంటు సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.అయితే అవి ఫేక్ ఫోటోలు అని తెలిపోయాయి.తాజాగా ఎన్టీఆర్ త‌న చిన్న కొడుకుతో క‌లిసి ఉన్న‌ ఫ్యామీలి ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ ఫోటోలో ఎన్టీఆర్‌తో పాటు భార్య ప్ర‌ణ‌తి,పెద్ద కొడుకు అభిరామ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలో చిన్న కొడుకుని అప్యాయ‌త‌గా ఎత్తుకున్నాడు ఎన్టీఆర్.ఈ సంద‌ర్భంగా రెండో కొడుకుకి నామాక‌ర‌ణం చేశాడు ఎన్టీఆర్‌.తమ రెండో కుమారుడికి భార్గవ రామ్‌ అని నామకరణం చేశారు. ఈ ఫోటోతో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇక ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -