Sunday, May 19, 2024
- Advertisement -

వర్మ కాంప్ లో చక్రి పాగా.. దేనికోసం తెలుసా?

- Advertisement -

సినిమాల్లో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు మరియు శాశ్వత శత్రువులు ఉంటారు అనుకోవడం అవివేకమే అవుతుంది. ఏ రోజు న ఎవరికీ ఏం అవసరం వస్తుందో తెలియదు కనుక, పనులు జరగాలి అనుకుంటే ఒకళ్ళ తో ఒకళ్ళు స్నేహ భావంతో మెలగాల్సిందే. ఇదే అంశం మనం ఇంతకు ముందు అనేక మార్లు చూసిన సంగతి కూడా వాస్తవమే. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఒకప్పుడు మిత్రులు గా సఖ్యత తో ఉండి, ఆ పై ఇప్పుడు మరలా కలుసుకున్నారట ఒకప్పటి మిత్రులు రామ్ గోపాల్ వర్మ-జేడీ చక్రవర్తి.

తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు వీరు ఇరువురు కలిసి త్వరలో ఒక సినిమా తో మన ముందుకు రానున్నారు. అప్పుడెప్పుడో ఐస్ క్రీమ్ 2 అనే సినిమా తో వీరు ఇరువురు ఒక సినిమా కోసం పని చేశారు. ఆయితే అందులో చక్రి ది చిన్న పాత్ర. ఇప్పుడు చక్రి ని ఏకంగా హీరో గా పెట్టి రాము తన నిర్మాణం లో ఒక సినిమా చేయాలనీ తలచాడు. దీనికి దర్శకుడి పేరు ఇంకా ఖరారు కాలేదు.

ఇకపోతే రాము కి సంబందించిన కొన్ని వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ ని కూడా చక్రి దగ్గరుండి చూసుకుంటున్నాడు అనే టాక్ కూడా నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -