Friday, May 10, 2024
- Advertisement -

మాజీ బాయ్‌ఫ్రెండే అక్ష‌ర హాస‌న్ ఫోటోలు లీక్ చేశాడా…?

- Advertisement -

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ కూతురు హీరోయిన్ అక్ష‌ర హాస‌న్ ప్రైవేట్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బికిని క‌న్నా దారుణంగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.ఈ ఫోటోలు బ‌య‌టికి రావ‌డంపై అక్ష‌ర హాస‌న్ భిన్నంగా స్పందించింది.ఈ ఫోటోల‌లో త‌ప్పుముంది అని ఆమె మీడియాను ప్ర‌శ్నించింది.అయిన ఈ ఫోటోలను ఎవ‌రు బ‌య‌టికి లీక్ చేశారో వారిని వ‌ద‌ల‌న‌ని చెప్పి వారిపై కేసుపై పెట్టింది అక్ష‌ర హాస‌న్‌.ఈ కేసుపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిందితులు ఎవ‌రో క‌నిపెట్టారు.

అక్ష‌ర్ హాస‌న్ మాజీ బాయ్‌ఫ్రెండే ఈ ఫోటోల‌ను బ‌య‌టికి లీక్ చేసిన‌ట్లు తెలుస్తుంది.నటి రతి అగ్నిహోత్రి తనయుడు తనూజ్ తో అక్షర కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత ఇద్దరికీ బ్రేకప్ కూడా అయిందట.వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఇలా క్లోజ్‌గా ఉన్న ఫోటోల‌ను ఒక‌రికి మ‌రోక‌రు షేర్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.అభిప్రాయ‌భేదాలు రావ‌డంతో వీరిద్ద‌రు వీడిపోయారు.ఇది మ‌న‌స్సులో పెట్టుకున్న తనూజ్ అక్ష‌ర హాస‌న్ ప్రైవేట్ ఫోటోల‌ను లీక్ చేసిన‌ట్లు దర్యాప్తులో తెలింది.మ‌రి నిందితుడు త‌న మాజీ బాయ్‌ఫ్రెండ్ అని తెలిసిన త‌రువాత అక్ష‌ర హాస‌న్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -